Abn logo
Sep 10 2021 @ 18:08PM

ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు మృతి

చిత్తూరు: కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మధపుటేనుగు గ్రామాల్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించింది. మధపుటేనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందారు. మృతి చెందిన వారిని  కృష్ణగిరి జిల్లా చింతమకులపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మాధపుటేనుగు బంధించేందుకు అటవీశాఖ అధికారుల యత్నంచారు కాని ఫలితం దక్కలేదు. మాధపుటేనుగు బంధించడంలో అటవీశాఖ అధికారులు విఫలమయ్యారు. కుప్పంకి  కృష్ణగిరి జిల్లాసరిహద్దు కావడంతో ఏ నిముషంలోనైనా కుప్పం ప్రాంతంలో చొరబడే అవకాశముంది.దీనితో కుప్పం అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 

క్రైమ్ మరిన్ని...