Abn logo
Aug 26 2021 @ 18:31PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

ప్రకాశం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పెద్దారవీడు మండలం మద్దెలకట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...