చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2020-04-08T13:48:14+05:30 IST

రంగారెడ్డి: ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు

రంగారెడ్డి: ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు నాట్కో సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది నారాయణ్ పేట నుంచి శంషాబాద్ వెళ్తున్న వైద్యుల కారు చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడినట్టు సమాచారం. కారు ముందు పార్టు మొత్తం ధ్వంసమైంది.

Updated Date - 2020-04-08T13:48:14+05:30 IST