గుడివాడలో ఇద్దరు దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-04-14T21:24:15+05:30 IST

జిల్లాతో పాటు పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడతున్న ఇద్దరు దొంగలను గుడివాడ టూటౌన్‌ పోలీసులు

గుడివాడలో ఇద్దరు దొంగల అరెస్ట్‌

కృష్ణా: జిల్లాతో పాటు పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడతున్న ఇద్దరు దొంగలను గుడివాడ టూటౌన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 లక్షల విలువైన 200 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-14T21:24:15+05:30 IST