లిట్టన్‌ అజేయ శతకం

ABN , First Publish Date - 2021-11-27T08:56:30+05:30 IST

పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం ప్రారంభమైన

లిట్టన్‌ అజేయ శతకం

చిట్టగాంగ్‌: పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి రోజు ఆట ముగిసేసరికి 85 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. లిట్టన్‌ దాస్‌ (113) అజేయ శతకంతో, ముష్ఫికర్‌ రహీమ్‌ (82 నాటౌట్‌) అర్ధ శతకంతో ఆదుకున్నారు. 

Updated Date - 2021-11-27T08:56:30+05:30 IST