ప్లెక్సీల విషయంలో కొట్టుకున్న టీఆర్ఎస్‎లోని రెండు వర్గాలు

ABN , First Publish Date - 2021-01-19T17:46:57+05:30 IST

జిల్లాలోని రెండు టీఆర్ఎస్ వర్గాలు దాడులు చేసుకున్నాయి. టీఆర్ఎస్ ప్లెక్సీల విషయంలో ఘర్షణ నెలకొంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ప్లెక్సీల...

ప్లెక్సీల విషయంలో కొట్టుకున్న టీఆర్ఎస్‎లోని రెండు వర్గాలు

వరంగల్: జిల్లాలోని రెండు టీఆర్ఎస్ వర్గాలు దాడులు చేసుకున్నాయి. టీఆర్ఎస్ ప్లెక్సీల విషయంలో ఘర్షణ నెలకొంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ప్లెక్సీల విషయమే టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కార్యకర్తలు దాడి చేసుకున్న వీడియోలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Updated Date - 2021-01-19T17:46:57+05:30 IST