యూజీసీ నెట్‌ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2021-04-21T12:12:13+05:30 IST

యూజీసీ జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)లు సైతం వాయిదా పడ్డాయి. మే 2 నుంచి 17వ తేదీ వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు

యూజీసీ నెట్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)లు సైతం వాయిదా పడ్డాయి. మే 2 నుంచి 17వ తేదీ వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. కొత్త తేదీలను పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తామని పరీక్ష విభాగం డైరెక్టర్‌ సాధనా పరాషర్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-21T12:12:13+05:30 IST