Abn logo
Oct 10 2021 @ 02:04AM

టీమిండియా నెట్‌బౌలర్‌గా ఉమ్రాన్‌

దుబాయ్‌: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా నెట్‌బౌలర్‌గా జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడిన మాలిక్‌.. గంటకు 150 కిమీ. వేగంతో ఆకట్టుకున్నాడు.