Abn logo
Dec 5 2020 @ 10:55AM

కరోనాను అంతంచేసే కల సాకారమవుతోంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా వైరస్ టీకా హ్యూమన్ ట్రయల్స్ విజయవంతమైన నేపధ్యంలో ఈ మహమ్మారిని అంతంచేయాలన్న కల సాకారం కాబోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడ్నోమ్ అన్నారు. అలాగే ఈ టీకా పేదలకు సైతం సులభంగా లభించేలా ధనిక దేశాలన్నీ కృషి చేయాలని కోరారు. ఇక వైరస్‌ను అదుపు చేయగలుగుతామని, అయితే అప్రమత్తత అవసరమని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ప్రణాళికపై దృష్టి పెట్టామని అన్నారు.


Advertisement
Advertisement
Advertisement