అనుమతి లేని భవనం కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-20T05:16:58+05:30 IST

అనుమతి లేని భవనం కూల్చివేత

అనుమతి లేని భవనం కూల్చివేత
భవనాన్ని కూల్చివేస్తున్న దృశ్యం

శంషాబాద్‌: శంషాబాద్‌లోని రైల్వే వంతెన వద్ద అనుమతిలేని భవనంలోని కొంత భాగాన్ని బుధవారం హెచ్‌ఎండీఏ సిబ్బంది కూల్చివేశారు. దీంతో ఇంటి యజమానులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకితెచ్చారు. భవనంలోని కొంతభాగాన్ని కూల్చివేసి మళ్లీ నిర్మించొద్దని హెచ్చరించి సిబ్బంది వెళ్లిపోయారు.

Updated Date - 2022-01-20T05:16:58+05:30 IST