భూగర్భ మెట్రోలు ఇవి!

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

ఆకాశమార్గాన మెట్రో రైలు పరిగెడుతుంటే చూసే ఉంటారు కదా! మరి భూగర్భంలో ప్రయాణించే మెట్రో రైళ్లు ఉన్నాయని మీకు తేలుసా? ఆ విశేషాలు ఇవి...

భూగర్భ మెట్రోలు ఇవి!

ఆకాశమార్గాన మెట్రో రైలు పరిగెడుతుంటే చూసే ఉంటారు కదా! మరి భూగర్భంలో ప్రయాణించే మెట్రో రైళ్లు ఉన్నాయని మీకు తేలుసా? ఆ విశేషాలు ఇవి... 

ఉక్రెయిన్‌లోని అర్సెనల్‌నాలో భూగర్భంలో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. భూగర్భంలో వేస్తే... భవనాల పిల్లలర్లు, ఇతర అడ్డంకులు ఉంటాయని అనుకుంటున్నారా? కానీ ఈ రైలు మార్గం 100 మీటర్ల దిగువన ఉంటుంది. 

ఈ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ఎస్కలేటర్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రైలు మార్గం నైపర్‌ నది అడుగుభాగం నుంచి వెళుతుంది. 

ఇలాంటి భూగర్భ రైలు మార్గం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఉంది. ఉత్తరకొరియాలోనూ, పోర్టులాండ్‌, లండన్‌లోనూ భూగర్భంలో ప్రయాణించే మెట్రోరైళ్లను చూడొచ్చు. 

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST