యునికార్న్‌లో బీఎస్‌-6 వెర్షన్‌ ప్రారంభ ధర రూ.93,593

ABN , First Publish Date - 2020-02-28T07:28:39+05:30 IST

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన యునికార్న్‌ బైక్‌ను...

యునికార్న్‌లో బీఎస్‌-6 వెర్షన్‌ ప్రారంభ ధర రూ.93,593

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన యునికార్న్‌ బైక్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.93,593గా ఉంది. 160సీసీ ఇంజన్‌ కలిగిన ఈ బైక్‌ మంచి పనితీరును కలిగి ఉండటమేకాకుండా ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉన్నట్టు కంపెనీ తెలిపింది.

Updated Date - 2020-02-28T07:28:39+05:30 IST