కొండాపూర్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2020-12-05T06:43:52+05:30 IST

నిర్మల్‌ మండలం లోని కొండాపూర్‌ గ్రామశివారులో గల చెరువు సమీపంలో శుక్రవారం రోజున గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైందని నిర్మల్‌ మండల ఎస్సై కళ్యాణ్‌ ఛక్రవర్తి తెలిపారు.

కొండాపూర్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి
వృద్ధుడి మృతదేహం

నిర్మల్‌ రూరల్‌, డిసెంబరు 4 : నిర్మల్‌ మండలం లోని కొండాపూర్‌ గ్రామశివారులో గల చెరువు సమీపంలో శుక్రవారం రోజున గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైందని  నిర్మల్‌ మండల ఎస్సై కళ్యాణ్‌ ఛక్రవర్తి తెలిపారు. వివ రాల్లోకి వెళితే నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌ సమీపంలో గల చెరువు వద్ద గుర్తు తెలియని వృద్ధుడు 60 నుండి 70 సంవత్సరాల వృద్ధుడు మరణించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:43:52+05:30 IST