బాలీవుడ్ ప్రముఖులతో యూపీ సీఎం భేటీ

ABN , First Publish Date - 2020-09-23T21:57:59+05:30 IST

బాలీవుడ్ ప్రముఖులతో యూపీ సీఎం భేటీ

బాలీవుడ్ ప్రముఖులతో యూపీ సీఎం భేటీ

లక్నో: నోయిడాలో ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రతిపాదిత ఫిల్మ్ సిటీ చిత్ర పరిశ్రమ అంచనాలకు అనుగుణంగా ఉంటుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భారతీయ సినిమా కొత్త దశను పొందుతుందని, హిందీ చిత్ర పరిశ్రమ సభ్యులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. దేశం యొక్క "సాంస్కృతిక కేంద్రమని సీఎం అన్నారు.

Updated Date - 2020-09-23T21:57:59+05:30 IST