ఉత్తరప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి 201 మెట్రో కార్లు

ABN , First Publish Date - 2020-07-08T06:32:41+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి 201 మెట్రో కార్ల సరఫరా, అడ్వాన్స్‌ సిగ్నలింగ్‌ సొల్యూషన్‌కు బొంబార్డియర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు...

ఉత్తరప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి 201 మెట్రో కార్లు

ఉత్తరప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి 201 మెట్రో కార్ల సరఫరా, అడ్వాన్స్‌ సిగ్నలింగ్‌ సొల్యూషన్‌కు బొంబార్డియర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు రూ.2,051 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించింది. ఆగ్రా, కాన్పూర్‌ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఆర్డర్‌ అందుకుంది. 

Updated Date - 2020-07-08T06:32:41+05:30 IST