టిక్‌టాక్, వుయ్ చాట్లపై అమెరికా నిషేధం
ABN , First Publish Date - 2020-09-19T07:07:27+05:30 IST
చైనాకు చెందిన ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ యాప్‌లు- టిక్ టాక్, వుయ్ చాట్లను అమెరికా నిషేధించింది.
వాషింగ్టన్, సెప్టెంబరు 18: చైనాకు చెందిన ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ యాప్‌లు- టిక్ టాక్, వుయ్ చాట్లను అమెరికా నిషేధించింది. దేశ భద్రతకు ఇవి ప్రమాదకరమని భావించి నిషేధిస్తున్నటు, ఆదివారం నుంచి ఇది అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. టిక్ టాక్‌ను ఒరాకిల్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దశలో ఈ నిర్ణయం వెలువడింది.