Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఛీఛీ.. వాడసలు మనిషేనా? సూపర్ మార్కెట్‌ ఫ్రీజర్ డోర్ తీసిన మహిళకు షాక్..

కొంతమంది మనుషులు అకారణంగా ఇతరులను బాధపెడుతుంటారు. అందులో తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. చెత్త పనులు చేసి ఆనందం అనుభవిస్తుంటారు. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓక్లహామా నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన మహిళ తనకు కావాల్సిన సామన్లు కొనుక్కొని అక్కడున్న ఓ ఫ్రీజర్ తెరిచింది. 


ఇవి కూడా చదవండి

ప్రేయసిని పదేళ్ల పాటు గదిలో రహస్యంగా దాచిన ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఏం జరిగిందంటే..
నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కాదు.. కోర్టుకెక్కిన ఓ భర్త.. అసలు శారీరకంగానే కలవలేదంటూ షాకింగ్ నిజాలు..

అందులో పిజ్జా రోల్ కోసం వెతికుతూ ఓ ప్యాకెట్ తీసుకుంది. అందులో మానవ వ్యర్థాలను చూసి షాకైపోయింది. వెంటనే తీవ్రంగా ఇబ్బందిపడుతూ సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూపర్‌మార్కెట్‌లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి ఆ ప్యాకెట్‌ను ఫ్రీజర్‌లో పెట్టినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు అతడిని అన్వేషిస్తున్నారు. తీవ్ర అసౌకర్యానికి గురైన మహిళకు సూపర్ మార్కెట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement