బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి

ABN , First Publish Date - 2021-06-14T20:14:12+05:30 IST

ఉత్తర ప్రదేశ్: యూపీలోని ఫతేహబాద్‌లో ఘోరం జరిగింది.

బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి

ఉత్తర ప్రదేశ్: యూపీలోని ఫతేహబాద్‌లో ఘోరం జరిగింది. దరగాయి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి తెరిచి ఉంచిన బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రిస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని కాపాడే ప్రయత్నాలు చేపట్టారు. చిన్నారి కుటుంబీకుల రోధనలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది.

Updated Date - 2021-06-14T20:14:12+05:30 IST