ఉపరితలాలపై ఉక్కుపాదం ‘యూవీ-అస్త్ర’

ABN , First Publish Date - 2020-07-08T07:15:54+05:30 IST

వస్తువులు, ఉపరితలాలను 3 సెకన్లలోనే శుద్ధిచేసి క్రిమిరహితంగా మార్చగల ఓ అస్త్రాన్ని ఐఐటీ గువహటి సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు తయారుచేశారు...

ఉపరితలాలపై ఉక్కుపాదం ‘యూవీ-అస్త్ర’

వస్తువులు, ఉపరితలాలను 3 సెకన్లలోనే శుద్ధిచేసి క్రిమిరహితంగా మార్చగల ఓ అస్త్రాన్ని ఐఐటీ గువహటి సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు తయారుచేశారు. దానికి ‘యూవీ-అస్త్ర’ అని పేరు పెట్టారు. చూడటానికి అచ్చం పెన్‌డ్రైవ్‌లా ఉండే ఈ పరికరాన్ని మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పిన్‌ భాగంలో అమర్చి వాడాలి.  


Updated Date - 2020-07-08T07:15:54+05:30 IST