వివిమెడ్‌ ఔషధాలకు ఉజ్‌బెకిస్థాన్‌ ఆనుమతి

ABN , First Publish Date - 2021-03-09T07:11:04+05:30 IST

వివిమెడ్‌కు చెందిన యాంటీహిస్టామైన్‌ ఔషధం బిలాస్టిన్‌ టాబ్లెట్లు, బాక్టీరియల్‌, పారాసిటిక్‌ ఇన్ఫెక్షన్స్‌ చికిత్సకు వినియోగించే ఒఫ్లోక్సాసిన్‌+ఒర్నిడాజోల్‌ ఔషధాలకు ఉజ్‌బెకిస్థాన్‌ అనుమతి ఇచ్చింది

వివిమెడ్‌ ఔషధాలకు ఉజ్‌బెకిస్థాన్‌ ఆనుమతి

వివిమెడ్‌కు చెందిన యాంటీహిస్టామైన్‌ ఔషధం బిలాస్టిన్‌ టాబ్లెట్లు, బాక్టీరియల్‌, పారాసిటిక్‌ ఇన్ఫెక్షన్స్‌ చికిత్సకు వినియోగించే ఒఫ్లోక్సాసిన్‌+ఒర్నిడాజోల్‌ ఔషధాలకు ఉజ్‌బెకిస్థాన్‌ అనుమతి ఇచ్చింది. సీఐఎస్‌ మార్కెట్లలో బ్రాండెడ్‌ ఔషధాల వాటాను పెంచుకోవడం కంపెనీ వ్యూహమని వివిమిడ్‌ సీఈఓ రమేశ్‌ కృష్ణమూర్తి తెలిపారు. 

Updated Date - 2021-03-09T07:11:04+05:30 IST