వ్యాక్సిన్‌ వేయించుకున్న ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-03T05:42:12+05:30 IST

వ్యాక్సిన్‌ వేయించుకున్న ఎమ్మెల్యే

వ్యాక్సిన్‌ వేయించుకున్న ఎమ్మెల్యే
వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌

శంషాబాద్‌: రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ మంగళవారం నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ చేయించుకోవాలన్నారు.

Updated Date - 2021-03-03T05:42:12+05:30 IST