Vaccination Rate: దేశంలో వ్యాక్సినేషన్ మందగమనం!

ABN , First Publish Date - 2021-07-12T16:47:59+05:30 IST

దేశంలో గడచిన వారంలో వ్యాక్సినేషన్‌లో మందగమనం...

Vaccination Rate: దేశంలో వ్యాక్సినేషన్ మందగమనం!

న్యూఢిల్లీ: దేశంలో గడచిన వారంలో వ్యాక్సినేషన్‌లో మందగమనం చోటుచేసుకుంది. గతంలో కన్నా ఇటీవలి రోజులలో టీకాలు వేయడంలో నెమ్మదితనం కనిపిస్తోంది. దేశంలో ఇప్పటిరకూ 37.50 కోట్ల మందికి టీకాలు వేశారు. అయితే ఆదివారం అతి తక్కువగా 12.13 లక్షల మందికే టీకాలు వేశారు. ఇంతకుముందు వారంలో రోజువారీ టీకాలు వేసే సంఖ్య పెరుగుతూ రాగా, ఆ తరువాత కాస్త తగ్గుతూ వస్తోంది. 


ఈనెల 11వ తేదీ వరకూ రోజువారీ వేస్తున్న టీకాల సంఖ్య ఇలా ఉంది.... 

11/07- 37.23 లక్షలు

10/07- 30.55 లక్షలు

09/07- 40.23 లక్షలు

08/07- 33.81 లక్షలు

07/07- 36.05 లక్షలు

06/07- 45.82 లక్షలు

05/07- 14.81 లక్షలు

04/07- 63.87 లక్షలు

03/07- 43.99 లక్షలు

02/07- 42.64 లక్షలు

01/07- 27.60 లక్షలు

30/06- 36.51 లక్షలు

29/06- 52.76 లక్షలు

28/06- 17.21 లక్షలు

27/06- 64.25 లక్షలు

26/06- 61.19 లక్షలు

25/06- 60.73 లక్షలు

24/06- 64.89 లక్షలు

23/06- 54.24 లక్షలు

22/06- 86.16 లక్షలు

Updated Date - 2021-07-12T16:47:59+05:30 IST