వంద రోజుల్లో 10 కోట్ల మందికి టీకా

ABN , First Publish Date - 2021-01-17T08:04:57+05:30 IST

అమెరికాలో ఐదంచెల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రణాళికను కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. తాను అధికారం చేపట్ట

వంద రోజుల్లో 10 కోట్ల మందికి టీకా

 బైడెన్‌ నిర్ణయం


వాషింగ్టన్‌, జనవరి 16: అమెరికాలో ఐదంచెల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రణాళికను కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. తాను అధికారం చేపట్ట గానే అంటే ఈ నెల 20 నుంచి అమలు చేసే ప్రణాళిక ప్రకారం 100 రోజుల్లో 10కోట్ల మందికి టీకా వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.


వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సలహాదారుగా డాక్టర్‌ విదుర శర్మ అనే భారతీయ వైద్య-ఆరోగ్య నిపుణుణ్ని నియమించారు. ట్రంప్‌ హయాంలో వైట్‌హౌస్‌ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంలో సభ్యురాలిగా ఉన్న సీమా వర్మ తన పదవికి రాజీనామా సమర్పించారు. 


Updated Date - 2021-01-17T08:04:57+05:30 IST