కూల్‌డ్రింక్స్‌ వ్యాన్‌ను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2022-01-29T04:51:56+05:30 IST

మండల పరిధిలోని ముంబాయి జాతీయ రహదారిపై సంగం సమీపంలో అడ్డ కాలు వ వద్ద ముందు వెళుతున్న కూల్‌డ్రింక్స్‌ వ్యాన్‌ను వెనుక

కూల్‌డ్రింక్స్‌ వ్యాన్‌ను ఢీకొన్న లారీ

సంగం, జనవరి 28: మండల పరిధిలోని ముంబాయి జాతీయ రహదారిపై సంగం సమీపంలో అడ్డ కాలు వ వద్ద ముందు వెళుతున్న కూల్‌డ్రింక్స్‌ వ్యాన్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో సుమారు రూ.6 లక్షల విలువైన కూల్‌డ్రింక్స్‌ నేల పాలయ్యాయి. నెల్లూరు నుంచి వ్యాన్‌లో సుమారు 400 కేసుల కూల్‌డ్రింక్స్‌ను బద్వేల్‌ వైపు తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. లారీ వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-29T04:51:56+05:30 IST