వనమా రాఘవ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ABN , First Publish Date - 2022-01-28T23:02:31+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో

వనమా రాఘవ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

భద్రాద్రి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవ బెయిల్‌ పిటిషన్‌‌ను రాఘవ కొట్టివేసింది. ఈ బెయిల్‌ పిటిషన్‌ను కొత్తగూడెం ఐదో అదనపు న్యాయమూర్తి కొట్టివేశారు. 


ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని తన వద్దకు వచ్చిన రామకృష్ణ విషయంలో రాఘవ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఏకంగా భార్యను తనవద్దకు పంపాలని కోరడం ఫలితంగా రామకృష్ణ, ఆయన కుటుంబం బలయ్యారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. 

Updated Date - 2022-01-28T23:02:31+05:30 IST