వంగవీటి రాధాకు గన్‌మెన్ల అంశంలో హైడ్రామా

ABN , First Publish Date - 2021-12-30T00:08:21+05:30 IST

వంగవీటి రాధాకృష్ణకు గన్‌మెన్ల అంశంలో హైడ్రామా నెలకొంది. ఈ రోజు కూడా రాధాకృష్ణ ఆఫీస్‌కు గన్‌మెన్ వెళ్లారు. రాధా వద్దని..

వంగవీటి రాధాకు గన్‌మెన్ల అంశంలో హైడ్రామా

విజయవాడ: వంగవీటి రాధాకృష్ణకు గన్‌మెన్ల అంశంలో హైడ్రామా నెలకొంది. ఈ రోజు కూడా రాధాకృష్ణ ఆఫీస్‌కు గన్‌మెన్ వెళ్లారు. రాధా వద్దని చెప్పారు కదా అని పోలీస్ ఉన్నతాధికారులతో రాధా సన్నిహితులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గురువారం నుంచి ఇద్దరు గన్‌మెన్లను పంపే అవకాశాలున్నాయి. 

Updated Date - 2021-12-30T00:08:21+05:30 IST