అరటికాయలను ఇలా కూడా వాడతారా..?

ABN , First Publish Date - 2020-02-15T17:34:56+05:30 IST

కూరగాయలు, ఆకుకూరలతో రెగ్యులర్‌ వంటలు బోర్‌కొడితే, కాస్త వెరైటీ కోసం అరటికాయలను ట్రై చేయొచ్చు. వీటిని కేవలం చిప్స్‌కే పరిమితం చేయకుండా

అరటికాయలను ఇలా కూడా వాడతారా..?

కూరగాయలు, ఆకుకూరలతో రెగ్యులర్‌ వంటలు బోర్‌కొడితే, కాస్త వెరైటీ కోసం అరటికాయలను ట్రై చేయొచ్చు. వీటిని కేవలం చిప్స్‌కే పరిమితం చేయకుండా,  అరటికాయలతో అనేక రెసిపీలు ప్రయత్నించొచ్చు. అరటికాయ గుజ్జు తీయగా ఉన్నప్పటికీ  మసాలా దట్టిస్తే ఎవరైనా ‘అదరహో’ అనాల్సిందే. అరటికాయలతో చేసే రైతా, కోఫ్తా, కుర్మా, పకోడీలతో పాటు హల్వాను పిల్లలు ఇష్టంగా తింటారు. ఆలస్యమెందుకు... అరటికాయలతో అదరగొట్టండి మరి..!

Updated Date - 2020-02-15T17:34:56+05:30 IST