సీఐని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అరెస్టు చేయాలి: వర్ల

ABN , First Publish Date - 2020-08-05T18:53:34+05:30 IST

టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

సీఐని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అరెస్టు చేయాలి: వర్ల

అమరావతి: టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! మీరు అధికారానికి వచ్చిన నాటినుంచి దళితులను టార్గెట్ చేసి  యధేచ్చగా దాడులు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని  అర్ధమైంది. దళిత యువకుని ఎగిరి తన్నిన పోలీస్ అధికారిని ఎస్సీ, ఎస్టీ యాక్టు క్రింద అరెస్ట్ చెయ్యాలి. శిరోముండన ముద్దాయిని అరెస్ట్ చెయ్యరా?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-08-05T18:53:34+05:30 IST