జగన్ మాటంటే విజయసాయికి లేక్క లేదా?: వర్ల

ABN , First Publish Date - 2020-07-23T17:33:00+05:30 IST

ట్విటర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

జగన్ మాటంటే విజయసాయికి లేక్క లేదా?: వర్ల

అమరావతి: ట్విటర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి మాటంటే లెక్కలేని తనంగావుంది A2 విజయసాయి రెడ్డి గారికి. కరోనా వస్తుంది, పోతుంది, దానితో సహజీవనం చేయమని చెబితే, లెక్క చేయకుండా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరతారా?.  ఈ మధ్య తరచుగా ముఖ్యమంత్రి గారితో విభేదాలు పెట్టుకొంటున్నారు.  మీకు మంచిదేనా? రేపు కోర్టు విచారణలో ఇబ్భంది కదూ?’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు. 



Updated Date - 2020-07-23T17:33:00+05:30 IST