దిశ పోలీ్‌సస్టేషన్‌ డీఎస్పీగా వాసుదేవన్‌ ?

ABN , First Publish Date - 2021-10-15T05:59:16+05:30 IST

కడప మహిళా పోలీ్‌సస్టేషన్‌ (దిశ) డీఎస్పీగా ఆర్‌.వాసుదేవన్‌ను నియమిస్తున్నట్లు సమాచారం.

దిశ పోలీ్‌సస్టేషన్‌ డీఎస్పీగా వాసుదేవన్‌ ?

కడప(క్రైం), అక్టోబరు 14: కడప మహిళా పోలీ్‌సస్టేషన్‌ (దిశ) డీఎస్పీగా ఆర్‌.వాసుదేవన్‌ను నియమిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర పోలీ్‌సశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలస్తోంది. దిశ పోలీ్‌సస్టేషన్‌ డీఎస్పీగా పని చేసిన షౌకత్‌ అలీ పదవీ విరమణ పొందడంతో ప్రస్తుతం రవికుమార్‌ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వాసుదేవన్‌ను నియమిస్తున్నట్లు సమాచారం.  

Updated Date - 2021-10-15T05:59:16+05:30 IST