ఐఏహెచ్‌ఎస్‌ కార్యవర్గ సభ్యుడిగా వీసీ జానకిరామ్‌

ABN , First Publish Date - 2020-12-04T04:46:55+05:30 IST

ఇండి యన్‌ అకాడమి ఆఫ్‌ హార్టికల్చర్‌ సైన్సెస్‌ (ఐఏహెచ్‌ ఎస్‌) కార్యనిర్వహక కౌన్సిల్‌ సభ్యుడిగా ఉద్యాన వర్శిటీ వీసీ జానకిరామ్‌ను గురువారం ఎన్నుకు న్నారు.

ఐఏహెచ్‌ఎస్‌ కార్యవర్గ సభ్యుడిగా వీసీ జానకిరామ్‌
జానకిరామ్‌

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 3 : ఇండి యన్‌ అకాడమి ఆఫ్‌ హార్టికల్చర్‌ సైన్సెస్‌ (ఐఏహెచ్‌ ఎస్‌) కార్యనిర్వహక కౌన్సిల్‌ సభ్యుడిగా ఉద్యాన వర్శిటీ వీసీ జానకిరామ్‌ను గురువారం ఎన్నుకు న్నారు. వార్షిక సర్వసభ్య సమావేశంలో నియా మకం జరిగి నట్టు తెలిపారు.ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొన సాగనున్నారు.డాక్టర్‌ టి.జానకిరామ్‌ హార్టీకల్చర్‌ సైన్సెస్‌లో చేసిన పరిశోధనలతో ఎన్నో నూతన పద్ధతులు కనుగొన్నారు. 

Updated Date - 2020-12-04T04:46:55+05:30 IST