టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

ABN , First Publish Date - 2021-09-03T17:45:17+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు.

టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సేవలందించిన సజ్జనార్ తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్‌లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. వారం రోజుల క్రితం సజ్జనార్‌ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-09-03T17:45:17+05:30 IST