వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం - 2021

ABN , First Publish Date - 2021-06-21T05:57:00+05:30 IST

వేదిగిరి రాంబాబు కథానికా పురస్కారం కోసం అక్టోబర్‌ 14, 2021నాటికి 40ఏళ్లు మించని రచయితల ప్రచురితమైన కథానికా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం...

వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం - 2021

వేదిగిరి రాంబాబు కథానికా పురస్కారం కోసం అక్టోబర్‌ 14, 2021నాటికి 40ఏళ్లు మించని రచయితల ప్రచురితమైన కథానికా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. జూలై 31లోగా ఒక కాపీని చిరు నామా: సింహప్రసాద్‌, 401, మయూరి ఎస్టేట్స్‌, యమ్‌.ఐ.జి-2- 650, కె.పి.హెచ్‌.బి. కాలనీ, హైదరాబాద్‌ - 500072, 98490 61668కు పంపాలి. సెప్టెంబర్‌ 15, 2021న విజేతని ప్రకటిస్తాం. 

సింహప్రసాద్‌

Updated Date - 2021-06-21T05:57:00+05:30 IST