వెదురు వృత్తిదారుల సంస్థ జిల్లా డైరెక్టర్‌గా జోగిశెట్టి సురేష్‌

ABN , First Publish Date - 2021-10-17T06:01:42+05:30 IST

వెదురు వృత్తిదారుల సంస్థ జిల్లా డైరెక్టర్‌గా జోగిశెట్టి సురేష్‌

వెదురు వృత్తిదారుల సంస్థ జిల్లా డైరెక్టర్‌గా జోగిశెట్టి సురేష్‌

గవర్నర్‌పేట, అక్టోబరు 16: వెదురు వృత్తిదారుల సంక్షేమ, అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్‌గా జోగిశెట్టి సురేష్‌ను నియమిస్తూ సంస్థ ప్రతినిధి తమ్మినేని రాఘవేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. వెదురు రైతులు 9394194165లో సమస్యలపై సంప్రదించాలని సురేష్‌ సూచించారు.

Updated Date - 2021-10-17T06:01:42+05:30 IST