కూరలు.. కోడి.. గుడ్లు..!

ABN , First Publish Date - 2020-04-08T10:28:32+05:30 IST

విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో 500 కుటుంబాలకు 6కిలోల కాయగూరలు,..

కూరలు.. కోడి.. గుడ్లు..!

విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో 500 కుటుంబాలకు 6కిలోల కాయగూరలు, 12 కోడిగుడ్లతో పాటు ఒక కోడి చొప్పున జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ బొద్దల నర్సింగరావు మంగళవారం పంపిణీ చేశారు. 


Updated Date - 2020-04-08T10:28:32+05:30 IST