వేములవాడలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-21T14:57:04+05:30 IST

జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

వేములవాడలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

రాజన్నసిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు అమ్మవారు...స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.  శ్రీ రాజరాజేశ్వరిదేవికి శ్రీసూక్తం శ్రీ దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చత్యుస్ట ఉపచార పూజను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు.  

Updated Date - 2020-10-21T14:57:04+05:30 IST