కేఎనఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెంకటరమణ

ABN , First Publish Date - 2022-01-22T06:02:26+05:30 IST

కేఎనఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఎ్‌ఫఏసీ) ప్రిన్సిపాల్‌గా ఫిజిక్స్‌ లె క్చరర్‌ టి. వెంకటరమణ నియమితులయ్యారు.

కేఎనఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెంకటరమణ
వెంకటరమణ

మిర్యాలగూడ, జనవరి 21: కేఎనఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఎ్‌ఫఏసీ) ప్రిన్సిపాల్‌గా ఫిజిక్స్‌ లె క్చరర్‌ టి. వెంకటరమణ నియమితులయ్యారు. శుక్రవారం క మిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన హైదరాబాద్‌ కమిషనర్‌ నవీన మిట్టల్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మా ట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశా ల మేరకు పనిచేస్తూ బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో కళాశాల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణను కళాశాల ఉద్యోగులు అభినందించారు.


Updated Date - 2022-01-22T06:02:26+05:30 IST