13న వెటర్నరీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్ష

ABN , First Publish Date - 2020-10-22T06:47:56+05:30 IST

నవంబరు 7న జరగాల్సిన వెటర్నరీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షను వాయిదా వేసినట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. ఆ పరీక్షను నవంబరు 13న

13న వెటర్నరీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నవంబరు 7న జరగాల్సిన వెటర్నరీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షను  వాయిదా వేసినట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. ఆ పరీక్షను నవంబరు 13న నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ రెండు పరీక్షలు నవంబరు 7న జరగాల్సి ఉంది.

అభ్యర్థుల సూచన మేరకు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షను నవంబర్‌ 13న నిర్వహించాలని నిర్ణయించింది. వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష యధాతథంగా కొనసాగుతుందని టీఎ్‌సపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-10-22T06:47:56+05:30 IST