Abn logo
Jul 27 2021 @ 00:32AM

వీఐ కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా (వీఐ) కూడా కార్పొరేట్‌ ఖాతాదారుల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ ప్రకటించింది.    రూ.299 (30 జీబీ డేటా), రూ.349 (40 జీబీ డేటా), రూ.399 (60 జీబీ డేటా), రూ.499 (100 జీబీ డేటా) టారి్‌ఫలతో కార్పొరేట్‌ ఖాతాదారుల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ తీసుకొచ్చింది. తదుపరి బిల్లింగ్‌ నుంచి వారికి ఈ పథకాలు వర్తిస్తాయి. ఈ పోస్ట్‌పోయిడ్‌ పథకాల కింద కంపెనీ వీ మూవీస్‌ అండ్‌ టీవీ, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వీఐపీ, వీఐ కాలర్‌ ట్యూన్స్‌ అందిస్తోంది.