వొడాఫోన్ ఐడియా రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్‌..

ABN , First Publish Date - 2021-08-13T02:38:13+05:30 IST

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

వొడాఫోన్ ఐడియా రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్‌..

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఐదుగురు సభ్యుల కనెక్షన్‌లతో రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధర రూ. 1,699 మరియు రూ. 2,299కే అందుబాటులోకి తీసుకొచ్చింది. వొడాఫోన్ ఐడియా రెడ్ఎక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులు కనీసం 6 నెలల పాటు ప్లాన్లను ఉపయోగించడం కొనసాగించాలని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-08-13T02:38:13+05:30 IST