Advertisement
Advertisement
Abn logo
Advertisement

తూర్పు నౌకాదళాధిపతిగా బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా

విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):తూర్పు నౌకాదళం నూతన అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నేవల్‌ డాక్‌యార్ట్‌లో వివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనను సమీక్షించారు. 

Advertisement
Advertisement