కరోనా రెండో దశ వ్యాప్తిపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2021-05-08T13:47:16+05:30 IST

హైదరాబాద్‌: కరోనా రెండో దశ వ్యాప్తిపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌‌ను అధికారులు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు

కరోనా రెండో దశ వ్యాప్తిపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: కరోనా రెండో దశ వ్యాప్తిపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌‌ను అధికారులు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన సంస్థ సదస్సు నిర్వహించనుంది. కరోనా జాగ్రత్తలపై యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వర్చువల్‌ సదస్సును అధికారులు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కీలకోపన్యాసం చేయనున్నారు.

Updated Date - 2021-05-08T13:47:16+05:30 IST