‘Videshi Vidya Nidhi’కి దరఖాస్తులు.. ఎప్పటినుంచి అంటే..

ABN , First Publish Date - 2021-10-21T14:17:02+05:30 IST

మహాత్మాజ్యోతి బాపూలే విదేశీ..

‘Videshi Vidya Nidhi’కి దరఖాస్తులు.. ఎప్పటినుంచి అంటే..

హైదరాబాద్: మహాత్మాజ్యోతి బాపూలే విదేశీ విద్యానిధి పథకానికి నవంబరు 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ బుర్ర వెంకటేశం తెలిపారు. బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండి, డిగ్రీలో 60% మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు  www.telanganaepass.cgg.gov.in చూడొచ్చు.

Updated Date - 2021-10-21T14:17:02+05:30 IST