vijayanagaramలో పేలిన గ్యాస్ ట్యాంకర్

ABN , First Publish Date - 2021-08-23T16:55:45+05:30 IST

పట్టణంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది.

vijayanagaramలో పేలిన గ్యాస్ ట్యాంకర్

విజయనగరం: పట్టణంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. గ్యాస్ ట్యాంకర్‌కు మరమ్మతులు చేస్తుండగా  ఖాళీ ట్యాంకర్ ఒక్కసారిగా పేలింది. దీంతో ట్యాంకర్ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు దాటికి రెండు ఇళ్ళు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఒకరు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-08-23T16:55:45+05:30 IST