విజయనగరంలో నిషేధిత ఖైనీ, గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-10-24T17:06:03+05:30 IST

జిల్లాలోని దత్తిరాజేరు మండలం బూర్జవలస పోలీస్టేషన్ సమీపంలో నిషేధిత ఖైనీ, గుట్కా భారీగా పట్టుబడింది.

విజయనగరంలో నిషేధిత ఖైనీ, గుట్కా పట్టివేత

విజయనగరం: జిల్లాలోని దత్తిరాజేరు మండలం బూర్జవలస పోలీస్టేషన్ సమీపంలో నిషేధిత ఖైనీ, గుట్కా భారీగా పట్టుబడింది. కోరాపుట్  నుండి విశాఖపట్నంకి లారీతో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.10లక్షల వరకు ఉంటుదని అంచనా వేస్తున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-24T17:06:03+05:30 IST