Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్తవలస ఎంపీపీ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ

విజయనగరం: జిల్లాలోని కొత్తవలస ఎంపీపీ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కడుబండికి వ్యతిరేకంగా  అసమ్మతి వర్గం ఎంపీటీసీలు ఎన్నికలకు దూరంగా ఉంది. నిన్న ఎంపీపీ ఎన్నిక వాయిదా పడటంతో ఈ రోజు జరగాల్సి ఉంది. కాగా చర్చలు జరిపినప్పటికీ అసమ్మతి వర్గం ససేమిరా అంటుడటంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement