Advertisement
Advertisement
Abn logo
Advertisement

Vijayanagaramలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

విజయనగరం:  మహాకవి గురజాడ అప్పారావు 159వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు.  గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, ఎస్.పి. దీపిక, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, రఘు వర్మ, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గురజాడ నివాసం నుంచి సంగీత కళాశాల కూడలి వరకు గురజాడ గేయాలు ఆలపిస్తూ పాదయాత్ర నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలల్లో గురజాడ గేయాలాపన తప్పనిసరి చేస్తామని  జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వెల్లడించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement