విజయనగరం: సిరిమాను అధిరోహించే పూజారి మృతి

ABN , First Publish Date - 2020-07-10T14:36:21+05:30 IST

విజయనగరం: సిరిమాను అధిరోహించే పూజారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

విజయనగరం: సిరిమాను అధిరోహించే పూజారి మృతి

విజయనగరం: సిరిమాను అధిరోహించే పూజారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విజయనగరంలోని అమ్మవారి దేవస్ధాన పూర్వ పూజారి తాళ్లపూడి భాస్కరరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు సిరిమాను అధిరోహించే పూజారిగా గుర్తింపు ఉంది.


Updated Date - 2020-07-10T14:36:21+05:30 IST