Advertisement
Advertisement
Abn logo
Advertisement

Vijayanagaram జిల్లా అంతటా తుఫాన్ ప్రభావం

విజయనగరం: జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో  సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement