Abn logo
Oct 23 2021 @ 08:06AM

Vijayanagaram జడ్పీ వైస్ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ ఆకస్మిక మృతి

విజయనగరం: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ అంబటి అనీల్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రమాణస్వీకారం జరిగిన కొద్ది రోజుల్లోనే అనిల్ మృతి చెందటాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంబటి అనీల్ మృతిపట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption